ఇంటీరియల్ డిజైనింగ్ కోర్స్ చదవాలంటే అర్హత, ఆఫర్ చేసే సంస్దలు

updated: March 16, 2018 10:09 IST

అందుబాటులో ఉన్న స్థలాన్ని  వినియోగదారుని అభిరుచికి అనుగుణంగా ప్రభావవంతంగా ఉపయోగించుకునే విధంగా డిజైన్‌ను రూపొందించడమే ఇంటీరియర్ డిజైనర్ ప్రధాన విధి.  హోమ్ డెకరేషన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఇంటీరియర్ డిజైనింగ్‌లోకి చాలా మంది  అడుగుపెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.  ఈ కోర్స్ కు ఇప్పుడు అంతటా మంచి డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో ఈ కోర్స్ ని అందిస్తున్న సంస్దలు ఏమిటి, కోర్స్ డిటేల్స్ ఏమిటో చూద్దాం.

ఇంటీరియర్ డిజైనింగ్‌కు సంబంధించి మన దేశంలో అందుబాటులో ఉన్న కోర్సులు ఏమిటో చూద్దాం.

బీఎస్సీ ఇన్ ఇంటీరియుర్ డిజైనింగ్

ప్రొఫెషనల్ డిప్లొవూ ఇన్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియుర్ డిజైన్

వూస్టర్ ఆఫ్ ఇంటీరియుర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్

ఫౌండేషన్ డిప్లొవూ ఇన్ డి జైన్

పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్

డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్

సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్

అర్హత: 

ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత.  

 ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ -హైదరాబాద్. 

కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైనింగ్ స్పెషలైజేషన్) మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఇంటీరియర్ డిజైన్ స్పెషలైజేషన్)

వివరాలకు: www.jnafau.ac.in 

హమ్స్ టెక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్-హైదరాబాద్.

కోర్సులు: డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ 

సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్

డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్.

వివరాలకు: www.hamstech.com

లకోటియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్-హైదరాబాద్. 

కోర్సులు: బీఎస్సీ ఇన్ ఇంటీరియర్ డిజైన్ 

బీఏ(ఆనర్స్) డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ 

అడ్వాన్‌స్డ్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్

పీజీ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్

డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజై నింగ్ (స్పెషలై జేషన్)

వివరాలకు: www.lakhotiainstituteofdesign.com

జాతీయ స్థాయిలో ఇన్‌స్టిట్యూట్‌లు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్

కోర్సులు: గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (ఇంటీరియర్ డిజైనింగ్ స్పెషలైజేషన్)

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (ఇంటీరియర్ డిజైనింగ్ స్పెషలైజేషన్)

వివరాలకు: www.nid.edu

స్కూల్ ఆఫ్ ఇంటీరియుర్ డిజైనింగ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ టెక్నాలజీ (సీఈపీటీ), అహ్మదాబాద్. 

వెబ్‌సైట్: www.cept.ac.in/ 

 

జేజే స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్-ముంబై

వివరాలకు: jjiaa.org

 

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ సెన్సైస్, కోల్‌కతా 

వెబ్‌సైట్: www.birlainstitute.net 

 

శ్రీదేవి కాలేజ్ ఆఫ్ ఇంటీరియుర్ డిజైన్, వుంగళూరు.

వెబ్‌సైట్: www.sdc.ac.in

comments